¡Sorpréndeme!

టీమిండియా ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రికి ఘోర అవమానం... *Sports | Telugu OneIndia

2022-09-20 3,016 Dailymotion

Governor la ganeshan insulted sunil chetri while trophy presentation video goes viral | భారత్‌లో ఫుట్ బాల్‌కు ఆదరణ తెచ్చేందుకు టీమిండియా ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి ఎంత తాపత్రాయపడతాడో మనకు తెలిసిందే. ఇక సునీల్ ఛెత్రీ నేతృత్వంలోని భారత ఫుట్‌బాల్ జట్టు ఇటీవలి కాలంలో చాలా మెరుగైంది. ఫుట్ బాల్ పట్ల ఇటీవల క్రేజు పెరగడానికి ప్రధాన కారణం కెప్టెన్‌ సునీల్ ఛెత్రి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

#sunilchetri
#laganeshan
#football